KMR: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు, సమాజ భద్రతకు కీలక రక్షణ కవచాలని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. బస్వన్నపల్లిలో ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఆయన సోమవారం ప్రారంభించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. ఇతర గ్రామాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజలు రాత్రి వేళల్లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
బస్వన్నపల్లిలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు


