హైదరాబాద్: 28°C
తెలంగాణ

సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: యూపీఎస్సీ సివిల్స్-2027 పరీక్షకు సన్నద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కె.సంగీత తెలిపారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు.