హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

HNK: హన్మకొండలో అభివృద్ధి పనుల కారణంగా పలు ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని DEE జి.సాంబారెడ్డి తెలిపారు. స్నేహనగర్ ఫీడర్‌కు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, పరిమళకాలనీ ఫీడర్‌కు మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులుకు సహకరించాలని కోరారు.