NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ జిల్లా స్పెషల్ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇచ్చింది. వారం రోజుల క్రితం ఇందల్వాయి పోలీసుల తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి బాలరాజు శిక్ష విధించారని ఎస్సై సుమలత తెలిపారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష


