HYD: బాలాపూర్ వినాయక నవరాత్రి ఉత్సవాలలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు.. ఈ పూజ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జ్ సచిన్ సావంత్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు, మహేశ్వరం ఇంఛార్జ్ కే.ఎల్.ఆర్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు పారిజాత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాలాపూర్ గణేషుడి చెంత టీపీసీసీ చీఫ్


