KMR: భిక్కనూర్ మండలానికి చెందిన గజ్జె స్వామి (56) అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ఎస్. అనిల్ తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో మానసిక వేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన పాత ఇంట్లో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య


