MLG: గోవిందరావుపేట మండల నూతన తహసీల్దార్‌గా రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించడంతో పాటు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా అధికారులతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
గోవిందరావుపేట తహసీల్దార్‌గా రవీందర్ బాధ్యతలు


