BHNG: ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో పేద ప్రజలకు సేవలను అందిస్తున్నారని భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో బిజెపి, యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో రామచందర్ రావు పాల్గొన్నారు.
తెలంగాణ
వికసిత్ భారత్ ప్రధాని ధ్యేయం


