KNR: కరీంనగర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేస్తున్న రాజకీయ డ్రామాలను ఆపాలని మాజీ సుడా చైర్మన్ జీవీ నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిమజ్జనానికి రెండు రోజుల ముందే నీటిని విడుదల చేయడం ఆనవాయితీ అని, కేవలం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ
'బండి సంజయ్ రాజకీయ డ్రామాలను ఆపాలి'


