హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

MLG : ఈ నెల 23న జరగనున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ములుగు డీఎస్పీ రవీందర్ సోమవారం పరిశీలించారు. చల్వాయి గౌరారం చెరువును సందర్శించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ట్రాఫిక్, లైటింగ్, బారికేడ్లపై సూచనలు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ దయాకర్, ఎస్సై తాజుద్దీన్ పాల్గొన్నారు.