KNR: సోమవారం కొత్తపల్లి, మానకొండూర్, చింతకుంట పాయింట్లను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. భక్తులకు తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం అందిస్తూ.. క్రేన్లు, ఈతగాళ్లు, బారికేడ్లతో పాటు పోలీసుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'పోలీసుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలి'


