ASF: పబ్లిక్ గార్డెన్స్‌లోని మ్యూజియంను ఈరోజు సిర్పూర్ MLA డా.పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పురాతన విగ్రహాలు, కళాఖండాలు ,బుద్ధుని అవశేషాలు, ఈజిప్షియన్ మమ్మీ తదితర వస్తువులను పరికించి చూసి వాటి గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మ్యూజియం ఘనమైన వారసత్వానికి ప్రతీక అని, ప్రభుత్వం వేకెన్సీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
మ్యూజియంను సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ బాబు


