JN: జిల్లాలో ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ రైడర్స్ ప్రైవేట్ యాప్‌లను పూర్తిగా నిషేధించాలని జనగామ పట్టణ ఆటో యూనియన్స్ టౌన్ కమిటీ, JADU వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ డీసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రైవేట్ యాప్‌ల వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'ఓలా, ఉబర్, ర్యాపిడోలను నిషేధించండి'


