NRPT: సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాస (R&R) పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, సమస్యల వివరాలను కలెక్టర్ మంత్రికి వివరించారు.
తెలంగాణ
'భూసేకరణ, R&R పనుల్లో వేగం పెంచాలి'


