NGKL: ప్రభుత్వ బడుల నూతన యూనిఫామ్‌పై పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి ZPHS ఆంగ్ల ఉపాధ్యాయుడు వెంకటరమణ ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులతో పాటు తాను కూడా అదే తరహా యూనిఫామ్ ధరించి పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల్లో సమానత్వ భావన నింపేందుకు తాను ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
యూనిఫామ్ ధరించిన ఉపాధ్యాయుడు


