హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే చర్యలు తప్పవు: నల్గొండ రూరల్ ఎస్సై శివప్రసాద్ 
★ నార్కెట్‌పల్లి(M) బ్రాహ్మణవెల్లంలలోని ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం 
★ రైతులకు 16 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి: సీపీఐ
★ రేపు దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ఎమ్మెల్యే బాలు నాయక్