హైదరాబాద్: 28°C
తెలంగాణ

480 ఇళ్లకు ఏడాదిలో పూర్తి: మంత్రి

RR: శేరిలింగంపల్లి మల్కం చెరువు వద్ద 2.85 ఎకరాల్లో నిర్మించనున్న ‘ఇందిరమ్మ టవర్స్’కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరెకపూడి గాంధీ భూమిపూజ చేశారు. ఏడాదిలో రూ.5 లక్షల సబ్సిడీతో 480 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులైన పేదలు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు లక్కీడిప్ ద్వారా ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు.