హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్

BDK: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, 7, 8 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026లో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బీఎల్‌ఓ స్థాయిలో 5 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు.