హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్‌గా రవీందర్‌రావు పునఃబాధ్యతలు

KNR: తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్‌గా కొండూరు రవీందర్‌రావు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన G.O.Rt.No.598ను రద్దు చేసి, గతంలో అమల్లో ఉన్న G.O.Rt.No.386 ప్రకారం కొనసాగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.