హైదరాబాద్: 28°C
వార్తలు

లక్ష్మణ సేవా సదన్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

ASF: వాంకిడి మండలంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో లక్ష్మణ సేవా సదన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ గాదే అవినాష్, డాక్టర్ అశోక్ ముహుల్కర్, మడావి దౌలత్, తదితరులు పాల్గొన్నారు.