హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఇంత పోలీసు బందోబస్తు ఎందుకు'?

కృష్ణా: విజయవాడలో శాప్ కార్యాలయానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంపై మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (నాని) మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమపై రెండు జిల్లాల పోలీసులను ఇక్కడ మోహరించాల్సిన అవసరం లేదని ఆయన ప్రశ్నించారు.