హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: PGRSకి 220 ఫిర్యాదులు: కలెక్టర్

SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి వినతిని అధికారులు ప్రాధాన్యతతో స్వీకరించి, నాణ్యత, పారదర్శకతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 220 ఫిర్యాదులు నమోదయాయని తెలిపారు.