పార్వతీపురం జీసీసీ డివిజనల్ కార్యాలయంలో సోమవారం డీఎం జీ. రామారావు ఆధ్వర్యంలో మూడు మండలాల మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. అటవీ ఉత్పత్తుల సేకరణలో నాణ్యత, పారదర్శకత పాటించాలని సూచించారు. సరఫరాదారుల వివరాలు నమోదు చేసి, సేకరించిన సరుకులకు సంబంధించిన చెల్లింపులను బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమ చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అటవీ ఉత్పత్తుల సేకరణపై అధికారుల సమావేశం


