హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘పీజీఆర్‌ఎస్ అర్జీలను గడువులోగా పరిష్కరించాలి’

PLD: పీజీఆర్‌ఎస్‌లో సోమవారం 180 అర్జీలు స్వీకరించినట్లు జేసీ సంజనా శ్రీహర్ష తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించి 22 అర్జీలు అందినట్టు తెలిపారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.