హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజకీయ నాయకులతో పింఛన్ల పంపిణీ ఆపాలి'

పార్వతీపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను రాజకీయ నాయకులు, కార్యకర్తలతో పంపిణీ చేయకుండా పంచాయతీ కార్యదర్శులు (పీడీఓలు) మాత్రమే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్డీఏ పీడీ సీహెచ్ ప్రభావతికి వినతిపత్రం అందజేశారు.