హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్‌ఆర్‌కేటీ కాలనీ తాగునీటి సమస్యకు పరిష్కారం

PLD: నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు తెలిపారు. డోర్‌టుడోర్‌ కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటించిన ఆయన, ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా రూ.50 లక్షలతో నీటి వసతులు, రూ.30 లక్షలతో ప్రధాన డ్రెయిన్‌ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.