హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు వైసీపీ కార్యకర్తలు సిద్ధం కావాలి'

PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సంసిద్ధం చేసే లక్ష్యంతో గుమ్మలక్ష్మీపురం మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.