హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ 2021 మార్చి 15న పరికిబండ గ్రామంలో భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు: ఎస్పీ 
★ పోడ్చన్ పల్లిలో పిడుగుపాటుకు విఠలేశ్వరాలయం ధ్వంసం.. తప్పిన పెను ప్రమాదం
★ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నిర్వహణ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
★ తూప్రాన్‌లో ఆర్టీసీ బస్సు నుంచి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు