హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ రైతులను బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెచ్చగొడుతున్నాయి: డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్
★ పట్టణంలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు: SP
★ జిల్లా స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 8 లైన్ల అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం
★ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు: మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి