SRPT: మునగాల మండలం నేలమర్రి సబ్‌స్టేషన్ పరిధిలోని 11కేవీ మర్శకుంట తండా ఫీడర్‌కు రేపు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు మునగాల ఏఈ తెలిపారు. ప్రజలు, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


