హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

WG: ఆచంట మండలం వల్లూరు ఈతకోటవారి పాలెంలో నూతనంగా నిర్మించిన డా.బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సోమవారం ఆవిష్కరించారు. సామాజిక సమానత్వం కోసం పాటుపడిన ఇద్దరు మహనీయులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన కొనియాడారు.