NLG: దామరచర్ల మండలం వచ్యా తండా పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీతో నిలిచిపోయిన వాటర్ లిఫ్ట్‌ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చొరవతో సోమవారం పునఃప్రారంభించారు. సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించడంతో పాటు, అప్పటి వరకు తన సొంత ఖర్చుతో నెలకు రూ.లక్ష అద్దె చెల్లిస్తూ తాత్కాలిక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు.
తెలంగాణ
వాటర్ లిఫ్ట్ పునఃప్రారంభం


