JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి సెప్టెంబర్ 21న మొత్తం రూ.1,06,909 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.68,432, ప్రసాదాల ద్వారా రూ.33,700, అన్నదానం ద్వారా రూ.4,777 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. భక్తుల దర్శనాలు, ప్రసాదాల విక్రయాలు, అన్నదాన కార్యక్రమాల ద్వారా ఆలయానికి ఈ ఆదాయం సమకూరిందని తెలిపారు.
తెలంగాణ
లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.1.06 లక్షల ఆదాయం


