ADB: జైనథ్ మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేసిన 2మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను విద్యుత్ ఎస్ఈ జాదవ్ సుభాష్ సోమవారం ప్రారంభించారు. దీంతో పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహం వల్ల సాంప్రదాయ ఇంధనంపై ఆధారపడటం తగ్గి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగరాజ్, ఏఈ శశాంక్, ఎల్ఐ రమణారెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
జైనథ్‌లో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం


