హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: గనిశెట్టి

కోనసీమ: ప్రధాని మోదీ పుట్టినరోజు సేవా కార్యక్రమాలలో భాగంగా అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య శిబిరాన్ని బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సందర్శించారు. జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.