ATP: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకూడదని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం తహసీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ అధికారుల సూచనల మేరకే రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకూడదు: కలెక్టర్


