హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

SDPT: హుస్నాబాద్ మండల న్యాయ సేవాధికారి సంస్థ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు హుస్నాబాద్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట జడ్జ్ కే సౌజన్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.