ADB: గుడిహత్నూర్ మండలం ఉమ్రి శివారు అటవీ భూమిలో అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణం చేపట్టి, చెట్లను నరికిన అర్జున్ శాస్త్రిపై చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌వోకు గ్రామస్తులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఆర్వోతో విచారణ జరిపించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోరారు. లేనిచో ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ నిర్మాణంపై డీఎఫ్‌వోకు ఫిర్యాదు


