ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని పెద్దవాగు సమీపంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టే ఏర్పాట్లను MLC దండే విఠల్, సబ్ కలెక్టర్ హార్స్ చౌదరి, DSP వాహిదుద్దీన్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టే భద్రతా చర్యలు, తదితర అంశాలను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలించిన ఎమ్మెల్సీ


