ELR: జాతీయ రహదారిపై కనకదుర్గమ్మ గుడి వద్ద డివైడర్ దాటుతూ జరిగే ప్రమాదాల నివారణకు పోలీసులు సోమవారం వినూత్న ప్రయోగం చేశారు. ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై మదీనా భాష ఆధ్వర్యంలో ధ్వంసమైన వాహనాన్ని డివైడర్ మధ్య ఏర్పాటు చేసి హెల్మెట్, భద్రతా నియమాలపై ఫ్లెక్సీలు పెట్టారు. ఈ వినూత్న అవగాహన అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయత్నం


