MBNR: మహబూబ్‌నగర్‌కు చెందిన రిపోర్టర్ కె. శ్రీనివాస్ మృతి పట్ల డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులర్పించారు. జర్నలిజ రంగంలో శ్రీనివాస్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.
తెలంగాణ
జర్నలిస్ట్ మృతికి సంజీవ్ ముదిరాజ్ సంతాపం


