MBNR: జడ్చర్ల గంగాపూర్ రోడ్డులోని ఓ హాల్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్మానక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాజా వర్ధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఎమ్మెల్సీ ఎన్నికల సన్మానక సమావేశం


