సత్యసాయి: మంత్రి నారా లోకేష్ రేపు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో పుట్టపర్తి చేరుకుని, అక్కడి నుంచి రాప్తాడు వెళ్తారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం వరకు సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం పుట్టపర్తి విమానాశ్రయం గుండా విజయవాడకు బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి నుంచి రాప్తాడు వెళ్లనున్న మంత్రి లోకేశ్


