SRD: సిర్గాపూర్ మండలం బోక్కాస్‌గావ్ PACS అధ్యక్షుడు వెంకట రాములుకు సోమవారం DCO షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా రూ.5.56 లక్షల బినామీ రుణం పొంది నాలుగేళ్ల తర్వాత చెల్లించడం, పెట్రోల్ బంక్ పేరిట రూ.12 లక్షలు చెల్లించి చెక్కులు బౌన్స్ అయినా దాచిపెట్టడం, గోడౌన్ నిర్మాణం రూ.47.86 లక్షలు సరైన రికార్డులు లేనందున 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
తెలంగాణ
PACS ఛైర్మన్‌కు నోటీసులు జారీ


