WNP: మద్యపాన నిషేధం అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ అక్టోబర్ 2న వనపర్తి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ కొమ్మువారి మస్తాన్ మాదిగ తెలిపారు. మద్యం వల్ల కుటుంబాలు ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
'అక్టోబర్ 2న కలెక్టరేట్ ముట్టడి'


