హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి శ్రీవారి ఆదాయం ఎంతంటే?

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో బ్రేక్ దర్శనాలతో 61,500, VIP దర్శనాలతో రూ.2,13,600, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,08,560, లీజులతో రూ.11 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.25,57,100 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.