ASF: సిర్పూర్ (టి) మండలం చీలపల్లిలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం గ్రామ కమిటీని వెలిశాల క్రిష్ణమాచారి ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్ గా అరుణ, కో-కన్వీనర్ గా తిరుమల, యాక్టివ్ మెంబర్ దేశు ఎన్నికయ్యారు. ఆదివాసీ హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని, అక్టోబర్ 1 నుంచి 4 వరకు జరిగే TAGS రాష్ట్ర మహాసభలను జయప్రదంచేయాలన్నారు.
తెలంగాణ
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం గ్రామ కమిటీ ఎన్నిక


