SRD: పటాన్‌చెరులోని గణేష్ గడ్డలో ఘనంగా పల్లకి సేవ రుద్రారం పరిధిలోని గణేష్ గడ్డ ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజన పాటలు ఆలపిస్తూ స్వామివారి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
తెలంగాణ
గణేష్ గడ్డ ఆలయంలో పల్లకి సేవ


