CTR: జీడీ నెల్లూరు మండలంలోని కలిజవాడ సచివాలయంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని పేర్కొన్నారు. క్యాన్సర్, గుండె, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత వైద్య శిబిరం


