GNTR: గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్డులోని తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను ఎమ్మెల్యే పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రావణ్


